05/18/15 9:21 AM

Sikh who put Religion aside for Humanity

newzealand sikh turban boy accident

newzealand sikh turban boy accident

 

These are the days when numerous religious riots are witnessed, in which people are even killed. In such a world, a person proved that humanity is important than religion, through his action. A five-year-old boy, who was walking on a road in Auckland of New Zealand was hit by a car and suffered severe bleeding. Harman Singh who witnessed the injured boy on the road, rushed towards him and found that he needs a cloth to control bleeding. Without giving it a second thought, Harman immediately removed his Turban and put it round the boy’s head. According to Sikh religion, Turban should not be removed anywhere outside the home. But Harman who removed it for the sake of saving a lad has proved that humanity should not be restricted by religion and impressed everyone.


 

 

మతం కన్నా మానవత్వం గొప్పదని నిరూపించిన సింగ్

 

మతం పేరుతో. మతాచారాల పేరుతో మనుషుల్ని మనుషులే చంపుకుంటున్న ఈ రోజుల్లో, తన ఆచారం కన్నా చిన్నారి ప్రాణమే మిన్న అని నిరూపించాడో వ్యక్తి. న్యూజిలాండ్ లోని ఆక్లాండ్ లో ఓ చిన్నారిని కారు గుద్దేసింది. దానితో ఆ అబ్బాయి తలకి బలమైన గాయం అయింది. రోడ్డుపక్కన చావుబతుకుల్లో పడిఉన్న ఆ అబ్బాయిని అటుగా వెళ్తున్న హర్మాన్ సింగ్ అనే వ్యక్తి చూసాడు. తలకి దెబ్బ తగలడం తో  రక్తం బాగా పోతోంది, దాన్ని ఆపడం కోసం కట్టు కట్టడానికి దగ్గరలో ఎలాంటి గుడ్డ కనిపించలేదు. వెంటనే హర్మాన్ సింగ్  ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా, తన తలపాగా ను తీసేసి ఆ అబ్బాయి తలకి చుట్టేసాడు. తమ మత ఆచారం ప్రకారం సిక్కులు  ఇంటి బయట తలపాగా ను విప్పకూడదు. అయినా మత ఆచారం కన్నా ఆ అబ్బాయిని కాపాడటమే మిన్న అని తలచిన ఆ సిక్కు కుర్రాడిని అందరూ అభినందిస్తున్నారు.

 

Tags : #harmaansingh#newzealand#newzealandsikh#roadaccident#sikh#sikhmanremovesturbanhumanity v/s religionReligion put aside to help boySikh Breaks Religious rule in new zealandfor saving boySikh In New Zealand Removed His Turban To Save A LifeSikh man removes his Turban in new zealand to save kidSikh man removes his Turban to save boys lifeSikh man takes off his turban to save a child’s lifeSikh puts religious rule aside to help boySikh student Harman Singh removes turban to save boy’s lifesingh saves kid by removing turban

You Might Also Like