05/16/18 9:45 PM

సన్నీలియోన్ జీవితాన్ని తెర మీద చూపిస్తే రాళ్ళతో కొడతారా?

Untitled-1 copy

పోర్న్ స్టార్ సన్నీలియోన్ జీవిత చరిత్రను సినిమాగా తీయడానికి సన్నాహాలు చేస్తున్నారు. సన్నీలియోన్ దేశమంతటా క్రేజ్ ఉన్న హీరోయిన్. జిస్మ్ 2 సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ తన అందచందాలతో మత్తెక్కించే హావభావాలతో కుర్రకారు హృదయాలను దోచుకుంది. సన్నీలియోన్ సినిమా అంటే సొంగ కార్చుకుని కాలేజీలు మానేసి… సినిమా హాళ్ల దగ్గర వాలిపోయే కుర్రాళ్ళు ఎంతోమంది ఉన్నారు. సన్నీలియోన్ హిందీ లోనే కాక చాలా భాషలలో నటించింది.

 

ప్రస్తుతం తెలుగు, తమిళంలో విడుదలవుతున్న ఓ సినిమాలో సన్నీ నటిస్తోంది. ఈ క్రమంలో ఇంత పాపులర్ క్రేజ్ కలిగిన హీరోయిన్ జీవిత కథ తీయడానికి  ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే అది సినిమాగా కాదట ..  వెబ్ సిరీస్ గా అని టాక్. కేవలం రెండు గంటల పరిధిలో సన్నీలియోన్ జీవితం తెరకెక్కించలేము అని…వెబ్ సిరీస్ ప్లాన్ చేశారట.

 

ఈ వెబ్ సిరీస్ కి కరణ్ జీత్ కౌర్ .. ది అన్ టోల్డ్ స్టోరీ ఆఫ్ సన్నీ లియోన్ పేరు పెట్టడం జరిగింది. తాజాగా టీజర్ కూడా విడుదల చేశారు. ఈ వెబ్ సిరీస్ లో సన్నీలియోన్ బాల్యం నుండి పోర్న్ స్టార్ గా ఎలా ఎదిగింది అన్న విషయాలను క్షుణ్ణంగా చూపిస్తారట. అయితే మరికొంతమంది సినిమాగా తీస్తే బాగుంటుంది అని అంటున్నారు…ఈ క్రమంలో కొందరు సినీ విమర్శకులు సన్నీలియోన్ జీవితచరిత్రను సినిమాగా తీస్తే రాళ్లతో కొడతారు అని కామెంట్ చేస్తున్నారు.

Tags : bollywoodjismkarenjit kaurPorn star sunny leoneSunny Leonesunny leone biopicsunny leone webseriesuntold story of sunny leone

Also read

Use Facebook to Comment on this Post



Menu