01/27/18 5:17 PM

RGV గాడ్, సెక్స్ అండ్ ట్రూత్ – రివ్యూ 

GST Review
రామ్ గోపాల్ వర్మ ఏం చేసినా సంచలనమే .. ఒక సినిమా తీసినా, ఒక ట్వీట్ చేసినా లేదా టీవీ ఛానల్ కి రచ్చకి ఎక్కి లేడీస్ మీద కామెంట్ ఏసినా కాంట్రవర్సీ ఆయన ఇంట్లో పెంపుడు కుక్క . తాజాగా ఆయన తీసిన గాడ్ సెక్స్ ట్రూత్ అనే షార్ట్ ఫిలిం ఇప్పుడు ఫేమస్ అయ్యింది. ఈ షార్ట్ ఫిలిం కి సంబంధించి ఇంటర్నెట్ లో అనేక డిస్కషన్ లు ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని రచ్చ జరిగింది. దాన్ని బ్యాన్ చెయ్యాలి అంటూ రామ్ గోపాల్ వర్మ వ్యతిరేకులు గొడవ చేసినా అది ఇప్పుడు ఇంటర్నెట్ లో విడుదల అవ్వకపోయినా టోరెంట్ ల ద్వారా అది విడుదల అయ్యి లీక్ కూడా ఐపోయింది.
ఇంతకీ ఎలా ఉంది: గాడ్ సెక్స్ మరియూ ట్రూత్ అనే ఈ షార్ట్ ఫిలిం లో రామ్ గోపాల్ వర్మ పోర్న్ స్టార్ మియా మాల్కొవా ని ఒక గొప్ప కావ్యంగా చూపించారు. సెక్స్ అనేది ఏంటి దాని పుట్టు పూర్వత్రాల గురించి మొదలు పెట్టె మియా ఒక ఆడపిల్ల తన బాడీ గురించి ఎంతగా చెప్పగలదు అనేది చూపించాడు. ఆమెలోని ముందు వెనక కిందా పైనా ఇలా తేడా లేకుండా మొత్తం ఎక్స్పోజ్ చేసిన వర్మ నాలుగు గోడల మధ్యన మాత్రమే ఈ చర్య చేసాడు. ఒకసారి బాత్ రూమ్ లో షవర్ కిందా మరొకసారి రూమ్ లోని సోఫా లో ఇలా అనేక చోట్ల గాడ్ సెక్స్ అండ్ ట్రూత్ వీడియో లో మియా తన అంగాంగ ప్రదర్శన  చేసింది. ఎటువంటి దాపరికం లేని నగ్న ప్రకృతి అందాలను ఒక అలౌకికమైన అనుభూతిని ఇచ్చే ప్రయత్నం చేసాడు వర్మ. నగ్నంగా ఆమె కనపడుతూ ఉన్నా ఎక్కడా వల్గారిటీ అనేది లేదు. ఇది పోర్న్ కాదు.. ఎందుకంటే ఇందులో ఎటువంటి సెక్స్ లేదు.. ఒక అమ్మాయి కి సెక్స్ పట్ల వున్న ఆలోచనల్ని చెబుతుంది.. అలా చెప్పేటప్పుడు తన శరీరం లో వున్న ప్రతి భాగాన్ని రక రకాల యోగా తరహా భంగిమల్లో చూపిస్తుంది.. తన శరీరం లో ఏ భాగం నీచమైనది కాదని చెబుతుంది. ప్రతి భాగం కొన్ని నిర్ధిష్ట అవసరాల కోసం వుందని తన sexual parts ని pride గా చూపిస్తుంది. సెక్స్ అనేది ఆకలి ఎంత సహజమో అంత సహజమైనదని చెబుతుంది. తనకు నచ్చింది తిన్నట్టే తనకు కావాల్సినట్టుగా సెక్స్ ని ఎంజాయ్ చేస్తానంటుంది.. సెక్స్ అనేది దేవుడు సహజంగా ఇచ్చిన కోరిక అని దాన్ని మతాల పేరిట ,మోరాలటీ పేరిట సమాజం అణిచివేయటం దారుణం అంటుంది.. తన ఆలోచనలు అసహజం ఏమీ కాదని చెబుతూ ఇదే విషయాన్ని చెప్పిన గొప్ప తత్వవేత్తలను గుర్తుచేస్తుంది..

Tags : God sex And TruthMia Milkova.RGV

Also read

Use Facebook to Comment on this Post



Menu